దేవా నీ స్పర్శతో
పల్లవి: దేవా నీ
స్పర్శతో – దేవా నీ శ్వాసతో ||2||
చేశావు నన్ను
మలిచావు నన్ను
నీ కంటి పాపగా నిలిపావులే ||2||
1. కుష్ఠరోగి
దరి చేరి ప్రార్థింపగా
కరుణ జాలి ప్రేమతో దీవించావు ||2||
నీ చేతి స్పర్శతో – పరిశుద్ద వాక్కుతో
నీ ప్రియమైన బిడ్డగా నడిపించుమా ||2||
నీ పరలోక రాజ్యమున – నను చేర్చుమా ||2|| ||దేవా||
2. రక్తశ్రావ
రోగి నిన్ను తాకినంతనే
తనవులోని దైవశక్తి కదలిపోయెను
నీ జీవ వాక్కుతో
పరిశుద్ద వాక్కుతో
నీ ప్రియమైన బిడ్డగా
నడిపించుమా ||2||
నీ పరలోక రాజుఅమున
– నను చేర్చుమా ||2|| ||దేవా||
No comments:
Post a Comment