స్వాగతం సుస్వాగతం(పవిత్రాత్మ స్వరం-1)
పల్లవి: స్వాగతం సుస్వాగతం
స్వాగతం సుస్వాగతం ||2||
సుస్వరాల
శుభ సప్త స్వరాలతో
హృదయపూర్వక ఘన స్వాగతం ||2||
దైవజనమ
రారండి దేవుని దీవెన పొందండి ||2||
1. అలసి సొలసిన
జనులారా నా యొద్దకు రమ్మని పిలిచెనుగా ||2||
కష్టసుఖాలతో వ్యాధిబాధలతో ||2||
దేవుని స్తుతించి ఆరాధిద్దాం
||2||
దైవ జనమా రారండి దేవుని దీవెన పొందండి ||2||
2. నేనే సత్యమం జీవం మార్గం
అనుసరింపుమని పలికెనుగా ||2||
ఏకకుటుంబం ఐక్య సంఘముగా
||2||
దేవుని స్తుతించి ఆరాధిద్దాంబ ||2||
దైవ జనమా రారండి
దేవుని దీవెన పొందండి ||2||
No comments:
Post a Comment