యాజకుడా! క్రీస్తురాజా!
పల్లవి: యాజకుడా!
క్రీస్తురాజా! – నిత్యగురువా నీతిమంతుడా!
పాడెదమూ
– దూతల బృందముతో కలసి పాడుదాం
స్వాగతం
– సుస్వాగతం – స్వాగతం – ఘనస్వాగతం
1. పరమ దేవుని
ప్రియసుతుడు
లోక ప్రధాన అర్చకుడూ
సత్యసమర్పణగావించెను ||స్వా||
2. ప్రభుని
సన్నిధి మోకరించి
హృదయ అర్చన – చేయుదాం
చేతులు మోడ్చి ఆరాధించి
దేవుని దీవెనలు పొందుదాం ||స్వా||
No comments:
Post a Comment