నీవు గనక లేకపోతే
పల్లవి: నీవు గనక
లేకపోతే – నా బ్రతుకంతా శూన్యమయ్యా
యేసయ్యా యేసయ్యా
– యేసయ్యా యేసయ్యా ||2||
1. నా జీవిత
నావలో నాపడవ ప్రయాణంలో నీవు గనక లేకపోతే
నా హృదయ వేదనలో నా ఆఖరి శ్వాసలో – నీవు గనక లేకపోతే ||2||
అంతా శూన్యం బ్రతుకంతా శూన్యం నా చేయి పట్టి నడిపించరావయ్య
యేసయ్యా యేసయ్యా – యేసయ్యా యేసయ్యా ||2||
2. ఈలోక సంపదలు
నేను కలిగినా నీవు గనక లేకపోతే
ఎన్నెన్నో పధకాలు నేను వేసినా నీవు గనక లేకపోతే ||2||
అంతా శూన్యం బ్రతుకంతా శూన్యం నా చేయి పట్టి నడిపించరావయ్య
యేసయ్యా యేసయ్యా – యేసయ్యా యేసయ్యా ||2||
No comments:
Post a Comment