నీ సేవలో దసవత్సరాలు నా జీవితం తరియించగా (jubilee song)
నీ సేవలో దసవత్సరాలు నా జీవితం తరియించగా
నీ వాక్యం నేను స్మరియించగా నా మార్గం గమ్యం నీవేనని
నీ అడుగులో నీ అడుగులో నా పయణం
Forever I'm yours Jesus Forever I'm yours Jesus
Forever I'm yours Jesus Forever I'm yours Jesus
నా తల్లి గర్భములో నను ఎన్నుకున్నావు
నీ దివ్య హస్తముతో నన్ను తాకావు దేవా
బల హీనుడనైన నన్ను బలపరచావు
నీ ఆత్మతో నన్ను అభిషేకించావు
Forever I'm yours Jesus........
సువార్త ప్రకటింప ప్రేమతో పిలిచావు
సంకెళ్లు చేదింప పవిత్రాత్మతో నింపావు
దైవ రాజ్య సంస్థాపనకై నన్ను స్థిరపరచావు
నీ కృపలో నన్ను నడిపావు దేవా
Forever I'm yours Jesus........
No comments:
Post a Comment