ఆరాధన గీతం
ఆరాధన స్తుతి ఆరాధన "2"
స్తోత్రమయ్యా యేసు రాజా "4"
నేనే సత్యం నేనే జీవం
నేనే మార్గం అన్నావు "2"
ఇద్దరు ముగ్గురు కూడినచోట
ఉంటానని అన్నావు "2"
ఆరాధన స్తుతి ఆరాధన "2"
స్తోత్రమయ్యా యేసు రాజా
కలవర పడకు
భయపడకండని చెప్పావు "2"
లోకాంతము వరకు నేను
తోడైఉంటానన్నావు "2"
స్తోత్రమయ్యా యేసు రాజా
ఆరాధన స్తుతి ఆరాధన "2"
No comments:
Post a Comment