Neeraajanam vandanam nee sevake ankitham
Naa maanasam mandhiram nee pujake ankitham
Ningi nela neeru gaali ellavela pogadagaa
Pedha hrudhayam thanivitheera neeku paata paadagaa
La la la la …….
Thanuvu mansu neeke sontham ninnu nenu vededha
Aathmadeepam velige niratham paravasinchi paadedhaa
Manassuthoti poolathoti neeku maalalalledha
Neevu leka nimishamaina brathukalenu nenilaa
Dhenuraali peda gudiki ra ra dheva…
Kanula kaanthi masaka vaari neevu leni eekshanam
Yesu dheva prema dhaata neeve naaku vennela
Jeeva jyothi aaraneeku naa praana nesthama
Shirassu vanchi mokarilli nenu ninnu kolichedha
Peda raali moranu vinaga ra ra dheva….
అర్పణ
నీరాజనం వందనం నీ సేవకే అంకితం
నా మానసం మందిరం నీ పూజకే అంకితం
నింగి నేల నీరు గాలి ఎళ్లవేళ పొగడగా
పేద హృదయం తనివితీర నీకు పాట పాడేదా
లా ...... లా ...... లా ...... లా ...... లా ......
తనువు మనస్సు నీకె సొంతం నిన్ను నేను వేడెద
ఆత్మదీపం వెలిగే నిరతం పరవశించి పాడేదా
మనస్సుతోటి పూలతోట నీకు మాలలల్లేదా
నీవులేకా నిమిషమైన బ్రతుకలేను నేనిలా
దీనురాలి పేద గుడికి రా రా దేవా
కనులకాంతి మసకవారి నీవు లేని ఈ క్షణం
యేసు దేవా ప్రేమ దాత నీవె నాకు వెన్నెలా
జీవ జ్యోతి ఆరనీకు నా ప్రాణ నేస్తమా
శిరస్సువంచి మోకరిల్లి నేను నిన్ను కొలిచెదా
పేదరాలి మొరను వినగా రా రా దేవా